Posts

Showing posts from January, 2022

A new idea for book lovers from telangana shopping

Image
A new idea for book lovers from telangana shopping ఒక కొత్త ఆలోచన తో మేము ప్రతిరోజు ముందుకు పోతున్నాము. దీనిలో బాగంగా పుస్తక ప్రియులందరికి అక్షర విందు ఇవ్వాలని తలచాం. పుస్తకం నిస్సందేహంగా ఒక మంచి మిత్రుడు... పుస్తక పఠనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా... ప్రతీది మొబైల్ లో చూసే ఈ రోజుల్లో కూడా పుస్తక పఠనం ఎవరు చేస్తారు సాధ్యమా అంటే అవును సాధ్యమే.... పుస్తక పఠనం శ్రద్ద ని ఏకాగ్రతని పెంచుతుంది. ఎన్నో విషయాల్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస పెంచుతుంది. అయితే ఈ కాలం లో కూడా షాప్ కి వెళ్ళి బుక్స్ కొని తెచ్చి చదవటం కొంచెం కష్టమే అనుకునే వాళ్లకోసం... ఒక కొత్త ఆలోచన మీ ముందుకు తెస్తున్నాం... నిజానికి ఈ ఆలోచన బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ లాంటి ఎన్నో నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిస్తాం. మా ఇతర పోస్ట్ లు మీకు చేరాలనుకుంటే మా పేజీ ని లైక్ చేయండి... ఇతరులకి పంపండి. www.telanganashopping.in Call on 9490670319